hering

    నిర్భయ కేసు నిందితుల ఉరిపై సుప్రీంలో విచారణ

    February 7, 2020 / 07:41 AM IST

    నిర్భయ కేసులో దోషులకు విధించిన ఉరిశిక్ష అమలుపై ఇచ్చిన స్టే ఉత్తర్వులను ఎత్తివేయాలంటూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపడతామని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలంటూ కేంద్రం తరుఫున అదన�

10TV Telugu News