Home » Heroine Mrunal Thakur
విజయ్ దేవరకొండ సినిమా 'ఫ్యామిలీ స్టార్' సంక్రాంతి బరిలో ఉందని అంతా అనుకున్నారు. అయితే ఈ సినిమా రిలీజ్పై నిర్మాత దిల్ రాజు క్లారిటీ ఇచ్చారు.
సీతారామం సినిమాతో మృణాల్ ఠాకూర్ ఓవర్ నైట్ స్టార్ అయిపొయింది. అభిమానులు పెరిగారు, ఫాలోవర్స్ పెరిగారు. తెలుగు, హిందీ భాషల్లో ఆఫర్స్ కూడా వరుసగా వస్తున్నాయి.