Home » Hidma
మావోయిస్టు పార్టీ సాయుధ బలగాల వ్యవహారాలను దేవానే చూసేవాడని, ఆయుధాల సరఫరాలో దేవా కీలక పాత్ర పోషించినట్లు డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. Barse Deva
ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందిన బర్సె దేవాపై 50 లక్షల రూపాయల రివార్డ్ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఎడమ వైపు, కుడి వైపు, వెనుక వైపు మావోయిస్టులు ఉండి దాడి చేస్తారు. పోలీసులు ముందు వైపు కొండెక్కి పారిపోవడానికి టైం దొరకదు.
మావోయిస్టులకు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఎన్ కౌంటర్ లో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులు హిడ్మా మృతి చెందారు. బీజాపూర్-తెలంగాణ సరిహద్దులో ఎన్ కౌంటర్ జరిగింది. గ్రేహౌండ్స్, సీఆర్పీఎఫ్ కోబ్రా జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి.