Home » High-yielding rice
అయితే ఈ రకం వర్షాలకు పడిపోతుండటంతో , ప్రత్యామ్నాయంగా పశ్చిమగోదావరి జిల్లా, మారుటేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు ప్రత్యామ్నాయంగా ఎం.టి.యు 1318 ( పదమూడు పద్దెనిమిది) రకాన్ని రూపొందించారు.
తెలంగాణలో ప్రతి ఏటా లక్షా నుండి లక్షా 20 వేల ఎకరాల్లో వరి సాగవుతుంది. ఈ ఖరీఫ్ లో దాదాపు 60 నుండి 65 లక్షల ఎకరాల్లో సాగవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తుంది. అయితే చాలా వరకు రైతులు దీర్ఘకాలిక రకాలను సాగుచేస్తుంటారు . ఈ రకాల పంట కాలం 150 రోజులు ఉంటుంది.
మన దేశంలోభాస్వరం ఎరువులను అధికంగా దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సమస్యలనుండి రైతులను గట్టెక్కించేందుకు భాస్వరం అవసరం లేని నూతన వరి వంగడాలను భారతీయ వ్యవసాయ వరి పరిశోధనా స్థానం అభివృద్ధి చేసింది.
అంధ్రప్రదేశ్ లోని ఉత్తర కోస్తా జిల్లాలైన విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రత్యేక వాతావణ పరిస్థితులు ఉంటాయి. అందుకే వ్యవసాయంలో సమస్యాత్మక ప్రాంతాలుగా పేరుగాంచాయి. ఏటా తుఫానుల బెడదతో పంటలు ముంపుకు గురై , రైతులు తీవ్రంగా నష్టపో�
రాజేంద్రనగర్ వరి పరిశోధనా స్థానం వారు రూపొందించిన ఆర్.ఎన్.ఆర్ - 31479( ముప్పైఒకటి నాలుగు వందల డెబ్బైతొమ్మిది) సన్నగింజ రకం, ఆర్.ఎన్.ఆర్ - 29325 (ఇరువై తొమ్మిది మూడువందల ఇరువై అయిదు ) దొడ్డుగింజ రకాలు రైతు క్షేత్రంలో అధిక దిగుబడిని నమోదు చేస్తున్నాయి.
వ్యవసాయ పరిశోధనా స్థానాలు రూపొందించిన రకాలను మినికిట్ దశలోనే తీసుకొచ్చి తన పొలంలో అభివృద్ధి పర్చి విత్తనంగా అమ్ముతుంటారు. ఈ రబీలో 9 ఎకరాల్లో జగిత్యాల వరి పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు రూపొందించిన జె.జి.ఎల్ - 27356 ( ఇరువై ఏడు మూడువందల యాభైఆరు) స