Home » Higher Education Department
AP Universities : ఏపీ ఉన్నతవిద్యాశాఖపై అధికారులతో సచివాలయంలో రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. అన్ని యూనివర్శిటీలను ఒకే చట్ట పరిధిలోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
ఫిబ్రవరి 12లోపు దరఖాస్తులకు అవకాశం ఇచ్చారు. అప్లికేషన్ తో పాటు డాక్యుమెంట్లు జత చేయాలని సూచించారు. పూర్తి వివరాలకు వెబ్సైట్: www.tsche.ac.in.
అసోంలో టీచర్లకు కొత్త డ్రెస్ కోడ్ అమలవుతోంది. ఈ మేరకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. కొందరు ఉపాధ్యాయుల వస్త్రధారణ ప్రజలకు ఆమోద యోగ్యంగా లేని నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేటు స్కూళ్లలో ఎలాంటి అర్హత లేకున్నా పాఠాలు చెబుతున్నారా ? అయితే మీకు బ్యాడ్ న్యూస్. ఇలాంటి పంతుళ్లపై కొరడా ఝులిపించేందుకు తెలంగాణ విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి టీచర్ల వివరాలు సేకరించనుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి అర్హత �
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రతీ ఏడాది విద్యాప్రమాణాలు తగ్గిపోతున్నాయి. ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టిన ఉన్నత విద్యామండలి పలు కాలేజీలను మూసివేసేందుకు చర్యలు తీసుకుంది. దీంతో కేవలం 5 సంవత్సరాల్లో 787 కాలేజీలను హైయర్ ఎడ్యుకేషన్ డిపార్�