-
Home » Himanshu Sangwan
Himanshu Sangwan
ఓర్నీ.. విరాట్ కోహ్లీని ఔట్ చేయడం ఇంతఈజీనా.. బస్సు డ్రైవర్ తనకు సూచనలు చేశాడన్న బౌలర్ హిమన్షు సంఘ్వాన్
February 4, 2025 / 08:55 AM IST
రైల్వేస్ బౌలర్ హిమాన్షు సాంగ్వాన్ మాట్లాడుతూ.. విరాట్ కోహ్లీ వికెట్ ఎలా తీయాలో బస్సు డ్రైవర్ తనకు సూచనలు చేశాడని చెబుతూ అందరినీ ఆశ్చర్యపర్చాడు.
Virat Kohli : రంజీ మ్యాచ్‌లో ఔట్ చేసిన బౌలర్.. ఆటోగ్రాఫ్ కోసం వస్తే.. కోహ్లీ ఏమన్నాడంటే..
February 2, 2025 / 05:59 PM IST
రంజీ మ్యాచ్‌లో తనను ఔట్ చేసిన బౌలర్ ఆటోగ్రాఫ్ కోసం వస్తే కోహ్లీ అన్న మాటలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
అరె బాప్రే.. కోహ్లీ రంజీ రీ ఎంట్రీని పీడకలగా మార్చిన హిమాన్షు సాంగ్వాన్ ఎవరో తెలుసా? ధోని లాగే ఇతడు కూడా..
January 31, 2025 / 06:17 PM IST
దాదాపు 12 ఏళ్ల తరువాత విరాట్ కోహ్లీ రంజీట్రోఫీ బరిలోకి దిగాడు. సెంచరీ చేస్తాడని భావిస్తే ఓ యువ బౌలర్ బౌలింగ్‌లో సింగిల్ డిజిట్‌కే పెవిలియన్‌కు చేరుకున్నాడు.