-
Home » Hindenburg
Hindenburg
మూన్నెళ్లలో దర్యాప్తు పూర్తి చేయాలి.. అదానీ-హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
అదానీ - హిండెన్‌బర్గ్ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. సెబీ విచారణను సమర్థించిన సుప్రీంకోర్టు.. మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని సెబీకి ఆదేశాలు జారీ చేసింది.
Sharad Pawar: అదానీ గ్రూప్ వ్యవహారంలో విపక్షాలకు షాకిచ్చిన శరద్ పవార్.. టార్గెట్ చేశారంటూ కామెంట్స్
దేశంలోని ఒక వ్యక్తిగత పారిశ్రామిక సమూహాన్ని లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. వారు ఏదైనా తప్పు చేసి ఉంటే, విచారణ జరగాలి. బడా వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకునే అదానీ-అంబానీ శైలి విమర్శలతో నేను ఏకీభవించను
Amit Shah: ఎట్టకేలకు అదానీ వ్యవహారంపై స్పందించిన అమిత్ షా
అదానీ గ్రూప్ స్టాక్ మానిపులేషన్ తదితర అక్రమాలకు పాల్పడిందని అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అనే సంస్థ ఆరోపించిన సంగతి తెలిసిందే. దీంతో అదానీ గ్రూప్ సంపద పెద్ద ఎత్తున ఆవిరి అయిపోయింది. నెల రోజుల వ్యవధిలో అదానీ సగానికి పైగా ఆస్తులు �
Adani- BJP : అదానీ వ్యవహారంలో బీజేపీకి ఎటువంటి భయంలేదు..దాచి పెట్టేది అంతకంటే లేదు : అమిత్ షా
అదానీ వ్యవహారంలో బీజేపీపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో బీజేపీ మాజీ జాతీయ అధ్యక్షుడు, హోమ్ మంత్రి అమిత్ షా స్పందించారు. అదానీ వ్యవహారంలో బీజేపీకి ఎటువంటి భయంలేదని.. దాచి పెట్టాల్సింది అంతకంటే లేదు అంటూ స్పష్టంచేశారు. అదానీ గ్ర�
Adani Group: హిండెన్‌బర్గ్‌తో పోరాటానికి అమెరికాలోని టాప్ న్యాయ కంపెనీలను నియమించుకున్న అదానీ
విదేశీ బ్యాంకుల నుంచి తీసుకున్న 500 మిలియన్ డాలర్ల రుణాన్ని ముందస్తుగానే చెల్లించేందుకు అదానీ గ్రూప్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. హిండెన్ బర్గ్ నివేదిక అనంతరం తీవ్ర ఒడిదుడుకులతో పాటు పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్న తరుణంలో ఈ రుణాల చెల్లి
Hindenburg was in India: ’హిండెన్‌బర్గ్’ భారతదేశంలో ఉంటే.. అదే జరిగేది : ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సెటైర్లు
MIM ఎంపీ,ఆ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఈరోజు లోక్ సభలో గౌతమ్ అదానీ కంపెనీలను పాతాళంలోకి నెట్టేసిన ‘హిండెన్ బర్గ్’ నివేదికను ప్రస్తావిస్తూ మోడీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "హిండెన్‌బర్గ్’’ భారతదేశంలో ఉంటే..అదే జరిగేది అంటూ ఒవైసీ..