Home » ‘Hindu Rashtra’
చంద్రుడిని హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని అఖిల భారత హిందూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి మహారాజ్ డిమాండ్ చేశారు. చంద్రయాన్ -3 ల్యాండింగ్ పాయింట్‌కి శివశక్తి అని పేరు పెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు....
ఛింద్వారాలో బాగేశ్వర్ ధామ్ ప్రధాన పూజారి ధీరేంద్ర శాస్త్రిని స్వాగతించారు కమలనాథ్. అయితే దీనిపై సొంత కూటమి నుంచే విమర్శలు వచ్చాయి. రాష్ట్రీయ జనతా దళ్ నేత శివానంద్ తివారీ దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు
ముస్లింలు, ఇస్లాం మతాల వారిని మోదీ ప్రభుత్వం శత్రువులుగా చూస్తోందని, తమను నిత్యం కాల్చి వేస్తూ తమ శరీరాలను తూట్లు పొడుస్తున్నారని తౌకీర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ధృతరాష్ట్రుడు అని తౌకీర్ దుయ్యబట్టారు. తమ మాటల్ని మ�
భారత్ ను హిందుదేశంగా ప్రకటించి..ముస్లిం, క్రైస్తవుల జాతీయతను రద్దుచేయండి..లేదంటే నేను సరయు నదిలో జలసమాధి అవుతానని జగద్గురు పరమహంస ఆచార్య మహారాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.