Home » Hindus in Bangladesh
బంగ్లాదేశ్లో ముఖ్యంగా షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం కూలిపోయిన తర్వాత దాడులు హిందువులపై దాడులు మరింత పెరిగాయని తెలిపింది.
బంగ్లాదేశ్ ప్రభుత్వం హిందూ మైనారిటీపై పెరుగుతున్న హింసను చూస్తూ నిశ్శబ్దంగా ఉందని ఆయన ఆరోపించారు.
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్నదాడుల పై స్పందించిన పవన్ కల్యాణ్
బంగ్లాదేశ్ లో చిన్మయ్ కృష్ణదాస్ అరెస్టును ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఖండించారు. కలిసికట్టుగా పోరాడదామని పిలుపునిచ్చారు.
మైనారిటీలపై నేరాలకు పాల్పడే వారిపై సత్వర విచారణకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.