Home » Hindustan Aeronautics Limited
భారత వైమానిక దళం కొత్తగా యుద్ధ విమానాల కొనుగోలుకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ తాజాగా ఆమోదం తెలిపింది. 12 సుకోహి-30 ఎంకేఐ యుద్ధ విమానాల కొనుగోలుకు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌కి రూ.10,000 కోట్ల టెండర్‌ను జారీ చేసింది.....
ఏరోనాటికల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్ వంటి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. ఆయా విభాగాల్లో ఇంజనీరింగ్ B.Tech/ BE పూర్తి చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 28 ఏళ్లు మించకూడదు.
మిగ్ -21 విమానాల ప్రమాదాల వల్ల ఇటీవలికాలంలో చాలా మంది ప్రమాదాలకు గురికావడం, పలువురు మృత్యువాత పడటం ఆందోళన కలిగిస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్‌లో భారత ఆర్మీకి చెందిన హెలికాప్టర్ కూలిన ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ఇద్దరు పైలట్లు కూడా ఉన్నారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది.
నాసిక్ (మహారాష్ట్ర) లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. సంవత్సరం పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 561 ITI ట్రేడ్ అప్రెంటీస్, 137 టెక్నీషియన్ �