HALలో 561 అప్రెంటీస్ ఖాళీలు

  • Published By: veegamteam ,Published On : May 1, 2019 / 06:05 AM IST
HALలో 561 అప్రెంటీస్ ఖాళీలు

Updated On : May 1, 2019 / 6:05 AM IST

నాసిక్ (మహారాష్ట్ర) లోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) లో అప్రెంటీస్ ట్రైనింగ్ కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదలైంది. సంవత్సరం పాటు అప్రెంటీస్ చేయాల్సి ఉంటుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 561 ITI ట్రేడ్ అప్రెంటీస్‌, 137 టెక్నీషియన్ అప్రెంటీస్‌, 103 ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్‌, 25 టెక్నీషియన్-వొకేషనల్ అప్రెంటీస్ పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేవాళ్లు ITI పాసై ఉండాలి. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎంపిక విధానం:
మెరిట్ లిస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. 
ముఖ్యమైన తేదిలు: 

దరఖాస్తు ప్రారంభం ఏప్రిల్ 25, 2019
దరఖాస్తు చివరి తేది మే 15, 2019