-
Home » Hindutva
Hindutva
భారత రాజ్యాంగంలో ‘హిందూ రాష్ట్రం’ అనే పదాన్ని చేర్చాలా? ఆర్ఎస్ఎస్ చీఫ్ ఏమన్నారు?
“సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. అది ఎప్పటి నుంచి జరుగుతోందో తెలియదు. దానికి కూడా రాజ్యాంగ అనుమతి అవసరమా?” అని అన్నారు.
Sanatan Dharma Row: హిందుత్వం ఎప్పుడు వచ్చింది? ఎవరు తెచ్చారు?.. సనాతన వివాదానికి మరింత కారం పూసిన కర్ణాటక మంత్రి
తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ ఆ రాష్ట్ర మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించడంతో వివాదం లేసింది. ఉదయనిధి సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులతో పోల్చారు
Digvijaya Singh: హిందుత్వం ధర్మం కాదట, బజరంగ్ దళ్ గూండాల గ్రూపట.. కొత్త కాంట్రవర్సీకి తెరలేపిన దిగ్గీ
మనది సనాతన ధర్మం. హిందుత్వను ధర్మంగా మనం పరిగణించము. ధరమ్ కీ జై హో, అధర్మ్ కా నాష్ హో, ప్రాణియోం మే సద్భావన్ హో, విశ్వ కా కల్యాణ్ హో.. అనేవి సనాతన ధర్మ నినాదాలు. అయితే హిందుత్వ విషయంలో అలా కాదు. హిందుత్వ అంటే..
Chetan Kumar: హిందుత్వం మీద వ్యాఖ్యలతో అరెస్టైన కన్నడ యాక్టర్‌కు బెయిల్
సోమవారం చేసిన చేతన్ ట్వీట్లో హిందుత్వ అనేది అబద్ధాల పునాదుల మీద నిర్మించబడిందని రాసుకొచ్చారు. రానణుడిని రాముడు చంపడం అనంతరం భారతదేశం ప్రారంభమైందని సావర్కర్ చెప్పిన మాటలు అబద్ధమని, బాబ్రి మసీదు కింద రామాలయం ఉందనేది అబద్ధమని, అలాగే ఈ మధ్య �
Chetan Kumar Arrested: హిందుత్వం మీద అభ్యంతరకర ట్వీట్ చేశాడంటూ కన్నడ యాక్టర్ అరెస్ట్
నటుడు చేతన్ కుమార్‌ను బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్ కస్టడీకి తరలించారు. అతడిని తొందరలోనే కోర్టులో హాజరుపర్చనున్నట్లు పోలీసులు తెలిపారు. మత విశ్వాసాలను కించపర్చడం, రెండు సమూహాల మధ్య అల్లర్లు రేకెత్తించే విధంగా ప్రవర్తించడం కి�
Sanjay Raut: రక్తం చిందిస్తాం కానీ, హిందూత్వాన్ని వదులుకోం – రాజ్యసభ ఎంపీ
మహారాష్ట్రలోని ముంబైలో శనివారం బహిరంగ సభ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ తమ పార్టీ శివసేన కమిట్మెంట్ గురించి వివరించారు. తమ పార్టీ హిందూత్వ ఐడియాలజీ గురించి ప్రస్తావించారు.
Uddhav Thackeray : రాముడు పుట్టకపోయి ఉంటే బీజేపీ నినాదం ఏమై ఉండేదో..?హిందుత్వంపై పేటెంట్ హక్కు ఉన్నట్లే వ్యవహరిస్తుంది..
‘రాముడు పుట్టకపోయి ఉంటే బీజేపీ నినాదం ఏమై ఉండేదో..?హిందుత్వంపై పేటెంట్ హక్కు ఉన్నట్లే వ్యవహరిస్తుంది’ అంటూ బీజేపీపై మహారాష్ట్రం సీఎం ఉద్థవ్ ఠాక్రే విమర్శలు చేశారు.
Prashant Kishor: ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద బలం ఈ మూడు విషయాలే! -ప్రశాంత్ కిషోర్
వచ్చే 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గెలుస్తుందా? అనే విషయంపై ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
Salman Khurshid : హిందుత్వను జిహాదీ గ్రూప్‌లతో పోల్చిన కాంగ్రెస్ నేత, భగ్గుమన్న బీజేపీ
కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్ తన కొత్త పుస్తకంలో హిందుత్వను రాడికల్ జిహాదీ గ్రూప్‌లైన ఐఎస్ఐఎస్, బోకా హరామ్‌లతో పోల్చారు. దీనిపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. ఇస్లామిక్ జీహాద్‌తో..
Asaduddin Owaisi : ముస్లిం సమాజంపై ద్వేష భావం హిందుత్వ నుంచే వచ్చింది, మోహన్ భగవత్ పై ఒవైసీ విమర్శలు
హిందువులు, ముస్లింలు వేర్వేరు కాదని.. భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటే అని, ముస్లిం సమాజానికి హిందుత్వ వ్యతిరేకంగా కాదని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు.