Home » HIT 2 Teaser Launch Event
అడివిశేష్ నటించిన హిట్ సెకండ్ కేస్ సినిమా టీజర్ ని గురువారం రిలీజ్ చేశారు. ఈ మేరకు ప్రెస్ మీట్ ని AMB సినిమాస్ లో నిర్వహించారు చిత్రయూనిట్.