-
Home » hit wicket
hit wicket
కృనాల్ పాండ్యా కంటే ముందు ఎంత మంది ఆర్సీబీ ఆటగాళ్లు హిట్ వికెట్‌గా ఔట్ అయ్యారో తెలుసా?
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆల్‌రౌండర్ కృనాల్ పాండ్యా శుక్రవారం సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ వికెట్‌గా పెవిలియన్‌కు చేరుకున్నాడు.
ఇలా ఎప్పుడూ చూసి ఉండరు.. ఒకే బంతికి నోబాల్, సిక్స్, హిట్‌వికెట్.
క్రికెట్లో అప్పుడప్పుడూ కొన్ని అద్భుత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి.
‘కాంగ్రెస్ రనౌట్’ అన్న ప్రధానికి అదే స్టైల్లో రిప్లై ఇచ్చిన సచిన్ పైలట్
ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ లను టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఈ ఇద్దరు నేతల మద్య తీవ్ర వైరం కొనసాగుతున్న విషయం తెలిసిందే.
Prithvi Shaw : దరిద్రం నీ వెంటే ఉందా భయ్యా..! విచిత్ర రీతిలో పృథ్వీ షా ఔట్.. వీడియో
భారత యువ ఆటగాడు పృథ్వీ షా (Prithvi Shaw) కు నిలకడలేకపోవడంతో జాతీయ జట్టులో చోటు కోల్పోయాడు. ఐపీఎల్2023 సీజన్లో సత్తా చాటి తిరిగి జట్టులో చోటు సంపాదించుకుంటాడు అనుకుంటే ఘోరంగా విఫలం అయ్యాడు.
Toby Roland Jones : ఎంత దురదృష్టమో.. బంతి ఏమో సిక్సర్‌గా వెళ్లింది.. కానీ బ్యాటర్ ఔట్.. ఒక్క పరుగు రాలే
క్రికెట్లో అప్పుడప్పుడు విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటాయి. బ్యాటర్లు వినూత్న రీతిలో ఔట్ అవ్వడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఓ బ్యాటర్ కొట్టిన బంతి సిక్సర్‌గా వెళ్లింది. అయితే.. ఫీల్డర్లు మాత్రం బ్యాట్స్‌మెన్ ఔట్ అంటూ అప్పీల్ చేయగా అ�