-
Home » Hizbul Mujahideen
Hizbul Mujahideen
Terrorist Sympathizers Arrest : జమ్ముకశ్మీర్ లో ఐదుగురు హిజ్బుల్ టెర్రరిస్టు సానుభూతిపరుల అరెస్టు
జమ్ముకశ్మీర్ లో ఐదుగురు టెర్రరిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇవ్వడంతోపాటు ఆయుధాలు సరఫరా చేస్తున్న ఐదుదుగురు హిజ్బుల్ ముజాహిదీన్ సానుభూతిపరులను అరెస్టు చేశారు.
Jammu and Kashmir: తీవ్రవాదులతో లింకులు… నలుగురు ఉద్యోగుల తొలగింపు
తీవ్రవాదులతో సంబంధాలు కలిగి ఉన్నారన్న కారణంతో నలుగురు ఉద్యోగుల్ని జమ్ము-కాశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. రాజ్యాంగంలోని 311 ప్రకారం.. ఎటువంటి విచారణ లేకుండానే వీరిని ఉద్యోగంలోంచి తొలగించారు.
Jammu Kashmir: ‘హిజ్బుల్’ ఉగ్ర సంస్థకు ఎదురుదెబ్బ.. కశ్మీర్లో ప్రాణాలతో చిక్కిన ఉగ్రవాది
హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థకు జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆరేళ్లుగా హిజ్బుల్ తరఫున పనిచేస్తోన్న ఉగ్రవాది తాలిబ్ హుస్సేన్‌ను భద్రతా బలగాలు ప్రాణాలతో పట్టుకున్నాయి.
Jammu And Kashmir : జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్-ఉగ్రవాది మృతి
జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలో నిన్న రాత్రి జరిగిన ఎదురు కాల్పుల్లో ముజాహిదీన్ ఉగ్రవాద సంస్ధకు చెందిన కమాండర్ మృతి చెందాడు.
Encounter : కశ్మీర్ లో ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఉబైద్ హతం
కశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాద నిర్మూలనలో భాగంగా భద్రతా దళాలు మరోమారు పైచేయి సాధించాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ ఉబైద్ ను భధ్రతా దళాలు హతమార్చాయి. హిజ్బుల్ ముజాహిదీన్ టాప్ కమాండర్ మెహ్రాజుద్దీన్ హల్వాయి అలియాస్ ఉబైద్ �
బీజేపీ నేతల హత్యకు కారణమైన హిజ్బుల్ కమాండర్ ఎన్ కౌంటర్ లో హతం
Hizbul Mujahideen operational chief killed రెండు రోజుల క్రితం శ్రీనగర్ లో ముగ్గురు బీజేపీ నాయకుల హత్యకు కారకుడైన హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్’సైఫుల్లా మిర్’ఆదివారం(నవంబర్-1,2020)భద్రతాదళాలు జరిపిన ఎన్ కౌంటర్ లో మృతి చెందినట్లు జమ్మూకశ్మీర్ పోలీస్ డీజీ దిల్బాగ్ సింగ�
ఉగ్రవాదులపై ఫోకస్ : జమాతే ఇస్లామీ సంస్థ బ్యాన్
ఉగ్రవాదాన్ని ప్రోత్సాహించే సంస్థలపై కేంద్రం ఉక్కుపాదం మోపడానికి రెడీ అయిపోయింది. జమాతే ఇస్లామీ సంస్థపై ఐదేళ్లపై నిషేధం విధించింది. జమాతే ఇస్లామీకి చెందిన కార్యాలయాల్లో దాడులు చేసి రూ. 52 కోట్ల విలువైన ఆస్తులు సీజ్ చేశారు పోలీసులు. హిజ్బు�