Home » hmo
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ఈ డేటాను రూపొందించింది. మధ్యప్రదేశ్లో 2019-2021 మధ్య 1,60,180 మంది మహిళలు, 38,234 మంది బాలికలు కనిపించకుండా పోయారని పార్లమెంటుకు సమాచారం అందించారు
ఇప్పటి వరకు ఈ పరీక్ష హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాత్రమే నిర్వహించేవారు. తాజా నిర్ణయంతో అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మళయాలం, కన్నడ, తమిళ్, తెలుగు, ఒడియా, ఉర్దూ, పంజాబీ, మణిపూరీ, కొంకణీ భాషల్లో నిర్వహించనున్నారు.
బిహార్ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలే జరిగాయి. బీహార్షరీఫ్, నలంద, ససారం ప్రాంతాల్లో మతపరమైన హింస చెలరేగింది. దీంతో ఆయన ప్రాంతాల్లో నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. బీహార్ గవర్నర్కు హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి విషయం ఆర�