Home » HMPV cases
HMPV Travel Insurance : హెచ్ఎంపీవీ ఇన్ఫెక్షన్ల మధ్య విదేశీ పర్యటనల సమయంలో వైద్య అత్యవసర పరిస్థితుల్లో.. ప్రయాణ బీమా ఎలా ప్రయోజకరంగా ఉంటుందంటే?
వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారాయన.
HMPV కేసులపై WHO తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.
శ్వాసకోశ వైరస్ల నివేదికలను ఐసీఎంఆర్ ఎప్పటికప్పుడు కేంద్రానికి తెలియజేస్తుందని చెప్పారు.