Home » HMPV Symptoms
ఇండియాలో క్రమంగా పెరుగుతున్న HMPV కేసులు, మొన్న కర్ణాటక, గుజరాత్, వెస్ట్ బెంగాల్ లో, నిన్న మహారాష్ట్ర లో కేసులు నమోదు. వైరస్ బాధితులంతా ఐదేళ్లలోపు చిన్నారులే, HMPV విజృంభణ పై అప్రమత్తమైన కేంద్రం. పూర్తి వివరాలకు..
భారత్ లో వెలుగులోకి వచ్చిన రెండు హెచ్ఎంపీవీ పాజిటివ్ కేసులపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది.
గతంలోనూ HMPV వైరస్ ఉంది: యశోద హాస్పిటల్స్ జనరల్ ఫీజీషియన్ డాక్టర్ ఎంవీ రావు
కరోనా సోకితే ఎలాంటి లక్షణాలు ఉంటాయో.. ఇది సోకినా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి.
హ్యూమన్ మెటాప్ న్యూమోవైరస్ (HMPV) సాధారణంగా జలుబును పోలి ఉండే లక్షణాలను ఉత్పత్తి చేస్తుంది.