HMPV Cases in India: ఇప్పటివరకు ఇండియాలో ఎన్ని కేసులో తెలుసా.. ?

ఇండియాలో క్రమంగా పెరుగుతున్న HMPV కేసులు, మొన్న కర్ణాటక, గుజరాత్, వెస్ట్ బెంగాల్ లో, నిన్న మహారాష్ట్ర లో కేసులు నమోదు. వైరస్ బాధితులంతా ఐదేళ్లలోపు చిన్నారులే, HMPV విజృంభణ పై అప్రమత్తమైన కేంద్రం. పూర్తి వివరాలకు..