Home » HMPV News
HMPV Virus : దేశవ్యాప్తంగా వేలాది మంది అమెరికన్లకు సోకుతోంది. డిసెంబర్ 28 నాటికి దాదాపు 14వేల మంది అమెరికన్లు హెచ్ఎంపీవీ బారిన పడ్డారు.
ఇండియాలో క్రమంగా పెరుగుతున్న HMPV కేసులు, మొన్న కర్ణాటక, గుజరాత్, వెస్ట్ బెంగాల్ లో, నిన్న మహారాష్ట్ర లో కేసులు నమోదు. వైరస్ బాధితులంతా ఐదేళ్లలోపు చిన్నారులే, HMPV విజృంభణ పై అప్రమత్తమైన కేంద్రం. పూర్తి వివరాలకు..
హెచ్ఎంపీవీ నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
HMPV in India : కోవిడ్ మహమ్మారి సమయంలో ప్రధాన పాత్ర పోషించిన (AIIMS) మాజీ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ప్రజలు ఎవరూ భయపడవద్దని సూచించారు.
HMPV Outbreak : హెచ్ఎంపీవీ వైరస్ నిర్ధారణ కోసం కొన్ని పరీక్షలు తప్పనిసరి. బయోఫైర్ ప్యానెల్ వంటి అధునాతన పద్ధతులు ఉన్నాయి. టెస్టు ధరల ఎంతంటే?
వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అతడి నోటి నుంచి వచ్చే తుంపర్ల ద్వారా మరొకరికి వైరస్ వ్యాపిస్తుందని మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు.
రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నవారిపై కూడా ఈ వైరస్ అధిక ప్రభావం చూపించవచ్చు.
రాష్ట్రంలో ఉన్న తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు అందించాలని అధికారులను ఆదేశించారాయన.
HMPV కేసులపై WHO తో భారత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది.