Home » hoily hospital
రాహుల్ గాంధీ పౌరసత్వంపై దేశమంతా చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ ఢిల్లీ పుట్టాడనటానికి తానే సాక్ష్యమని ఓ మాజీ నర్సు ముందుకొచ్చింది.జూన్-19,1970న ఢిల్లీలోని హోలీ ఫ్యామిలీ హాస్పిటల్ లో రాహుల్ పుట్టిన సమయంలో డ్యూటీలో ఉన్న నర్సులలో తాను కూడా ఒకరినని