Home » HOLLYWOOD ACTRESS
కామెరూన్ డయాజ్ 1994 లో ది మాస్క్ అనే సినిమాతో హాలీవుడ్ లో అడుగు పెట్టింది. అనంతరం అనేక సూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. హాలీవుడ్ లో అత్యధిక రెమ్యునరేషన్స్ తీసుకునే హీరోయిన్స్ లిస్ట్ లో కూడా నిలిచింది కామెరూన్. చివరగా 2014 �
ఐక్యరాజ్యసమితి అంబాసిడర్ పదవి నుంచి హాలీవుడ్ నటి ఏంజలినా జోలీ తప్పుకోనున్నారు. యూఎస్ కు చెందిన శరణార్థుల ఏజెన్సీ యూఎన్ హెచ్ సీఆర్ కు గత ఇరవై ఏళ్ల నుంచి ఏంజలినా జోలీ అంబాసిడర్ గా ఉన్నారు.
పార్కింగ్ విషయంలో మొదలైన చిన్న గొడవలో హాలీవుడ్ నటిపై కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికా, లాస్ ఏంజిల్స్‌లో సోమవారం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.