Angelina Jolie : యూఎన్ అంబాసిడర్ పదవి నుంచి తప్పుకోనున్న ఏంజలినా జోలీ
ఐక్యరాజ్యసమితి అంబాసిడర్ పదవి నుంచి హాలీవుడ్ నటి ఏంజలినా జోలీ తప్పుకోనున్నారు. యూఎస్ కు చెందిన శరణార్థుల ఏజెన్సీ యూఎన్ హెచ్ సీఆర్ కు గత ఇరవై ఏళ్ల నుంచి ఏంజలినా జోలీ అంబాసిడర్ గా ఉన్నారు.

Angelina Jolie
Angelina Jolie : ఐక్యరాజ్యసమితి అంబాసిడర్ పదవి నుంచి హాలీవుడ్ నటి ఏంజలినా జోలీ తప్పుకోనున్నారు. యూఎస్ కు చెందిన శరణార్థుల ఏజెన్సీ యూఎన్ హెచ్ సీఆర్ కు గత ఇరవై ఏళ్ల నుంచి ఏంజలినా జోలీ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ మేరకు ఆ హోదా నుంచి తప్పుకోనున్నట్లు తన ఇన్ స్టా పేజీలో ఆమె పేర్కొన్నారు.
UN ఎన్విరాన్‌మెంట్ అంబాసిడర్‌గా 17 ఏళ్ల గుజరాత్ బాలిక
ప్రపంచ ప్రజల కోసం యూఎన్ అనేక కార్యక్రమాలు నిర్వహించిందని, వాటిపై తనకు నమ్మకం ఉందన్నారు. ఎమర్జెన్సీ సహాయక చర్యల్లో యూఎన్ సేవలు అమోఘమని కొనియాడారు. సంక్షోభాల్లో చిక్కుకున్న వారి కోసం కొత్త సంస్థలతో కలిసి పని చేయనున్నట్లు పేర్కొన్నారు.