Home » United Nations
రష్యా బలగాలతో కలిసి ఉత్తరకొరియా సైనికులు యుక్రెయిన్ పై పోరాటానికి దిగుతున్నారనే వార్తలపై ఐక్యరాజ్య సమితిలోని యూఎస్ డిప్యూటీ అంబాసిడర్ రాబర్ట్ వుడ్ తీవ్రంగా స్పందించారు.
ముంబయి ఉగ్రదాడి సూత్రధారి, చట్టవిరుద్ధమైన జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ పాకిస్థాన్లో 78 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్నాడా అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి. హఫీజ్ సయీద్ ఏడు తీవ్రవాద ఫైనాన్సింగ్ కేసుల్లో శిక్ష అనుభవిస్తున్నాడని యూఎన్ తెలిపిం
భారతదేశంలో భూగర్భ జలాలపై ఐక్యరాజ్యసమితి గురువారం సంచలన నివేదిక విడుదల చేసింది. భారతదేశంలోని పలు ప్రాంతాల్లో 2025వ సంవత్సరం నాటికి భూగర్భజలాల సంక్షోభం ఏర్పడనుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది....
ఐక్యరాజ్యసమితిని సంస్కరించడంలో వీటో ఒక ముఖ్యమైన అంశంగా నరేంద్ర మోదీ అభివర్ణించారు. ప్రపంచ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దానిని మార్చకపోతే, దాని ఔచిత్యాన్ని కోల్పోతామని ఆయన అన్నారు. ప్రతి అంశంలోనూ ఐక్యరాజ్యసమితి వైఫల్యానికి వీటో విధానం
తాలిబాన్ కొత్త డిక్రీ జారీ చేసిన తర్వాత కాబూల్ తో పాటు దేశ వ్యాప్తంగా ఇతర ప్రావిన్సులలో మహిళల బ్యూటీ సెలూన్లను నిషేధించింది. ఈ ఉత్తర్వు ప్రకారం జూలై 23 తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో మహిళల బ్యూటీ పార్లర్ లు పనిచేయడానికి అనుమతి లేదు.
అధికారిక ట్విట్టర్ ఖాతాను 50,000 ఫాలోవర్లు ఉండగా, అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాకు 29,000, అధికారిక ఫేస్బుక్ ఖాతాకు 15,000 మంది ఫాలోవర్లు ఉన్నారు. మూడు ఖాతాల్లో కలిసి సుమారు 1,000 వరకు చేసి ఉంటారు
జనాభా పెరుగుదలతో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, పర్యవసానాలు వాటిపై అవగాహన కల్పించడానికి ఏటా 'ప్రపంచ జనాభా దినోత్సవాన్ని' జరుపుతారు. అయితే ఈ సంవత్సరం లింగ సమానత్వంపై దృష్టి సారించడం ద్వారా మహిళా సాధికారత కల్పిండమే లక్ష్యంగా ఈ దినోత్సవాన్ని నిర�
ప్రపంచంలోనే ఆఫ్ఘానిస్థాన్ దేశంలో 80శాతం నల్లమందు ఉత్పత్తి అవుతోందా? అంటే అవునంటోంది ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ తాజా నివేదిక. ప్రపంచంలో నల్ల మందు ఉత్పత్తిపై ఐక్యరాజ్యసమితి డ్రగ్స్ అండ్ క్రైమ్ సోమవారం సంచలన నివేదికను విడుదల చేసింది.
గతేడాది జూన్ 20న శివసేనకు చెందిన కీలక నేత ఏక్నాథ్ షిండే పార్టీలోని తన అనుకూల ఎమ్మెల్యేలు 40 మందితో బీజేపీతో జట్టుకట్టాడు. దీంతో శివసేన రెండుగా చీలిపోయింది. అప్పటి వరకు మహారాష్ట్రలో పాలనసాగిస్తున్న మాహావికాస్ అఘాడీ ప్రభుత్వం కుప్పకూలింది.
చారిత్రాత్మక యోగా కార్యక్రమానికి ఐక్యరాజ్యసమితి ఉన్నతాధికారులు, రాయబారులు, సభ్య దేశాల ప్రతినిధులతో పాటు గ్లోబల్, డయాస్పోరా కమ్యూనిటీలోని ప్రముఖ సభ్యులు హాజరవుతారని భావిస్తున్నారు. ప్రత్యేక సెషన్ కోసం యోగాకు అనుకూలమైన దుస్తులు ధరించమని �