Home » homebuyers
హైదరాబాద్ లో ఇళ్ల ధరలు ఎక్కువగా ఉండటంతో చాలామంది ఉద్యోగులు, మధ్య తరగతి వాళ్లు శంషాబాద్ వైపు చూస్తున్నారు. Shamshabad
సొంతిల్లు కొనుగోలు చేసే సమయంలో అతి ముఖ్యమైన 10 సూత్రాలను పాటించాలని సూచిస్తున్నారు రియల్ రంగ నిపుణులు.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ రంగంలో ఇళ్ల అమ్మకాలు ప్రతి నెల పెరుగుతున్నాయి. గ్రేటర్ సిటీలో నివాస గృహాలకు మంచి డిమాండ్ ఉంది.
ప్లాట్లు, గృహ కొనుగోలుదారుల హక్కుల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ తెలంగాణ రాష్ట్రంలో బాగా పనిచేస్తోంది.
హైదరాబాద్ నిర్మాణరంగంలో ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రస్తుతం గ్రేటర్ సిటీలో వెల్నెస్ హోమ్ ప్రాజెక్టుల ట్రెండ్ ప్రారంభమైంది.
Luxury Houses: ఒకప్పుడు తనకు సొంత ఇల్లు ఉంటే చాలని అనుకునేవారు. కానీ ఇప్పుడు కేవలం సొంతిల్లు (Own House) మాత్రమే అయితే సరిపోదంటున్నారు మెజార్టీ హైదరాబాదీలు. ప్రస్తుతం చాలామంది విశాలమైన ఇళ్లు కావాలని కోరుకుంటున్నారు. పోస్ట్ కోవిడ్ (Post Covid) తర్వాత భారత్లో గ�
ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, పూణె, అహ్మదాబాద్, కోల్ కత్తాతో పోలిస్తే హైదరాబాద్ లోనే ఇళ్ల ధరలు అందుబాటులో ఉన్నాయని జాతీయ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సంస్థలు చెబుతున్నాయి.
ఇంటి కొనుగోలుదారులకు హోం లోన్ మార్జిన్ మనీతోపాటు ప్రధానంగా జీఎస్టీ, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, వుడ్ వర్క్ వంటి కంపోనెంట్లు భారంగా కనిపించడంతో ఇంటి కొనుగోలుకు మధ్య తరగతి వారు కొంత మేర వెనుకంజ వేస్తున్నారు.
హైదరాబాద్ నిర్మాణ మార్కెట్ క్రమంగా పుంజుకుంది. గతంలో సంవత్సరానికి 10వేల ఇళ్ల అమ్మకాలు జరిపే నగరంలో ఇప్పుడు స్తిరమైన అభివృద్ది కనిపిస్తోంది. పెరుగుతున్న నిర్మాణాలకు అనుగుణంగా అమ్మకాల్లోను రికార్డు సృష్టిస్తోంది హైదరాబాద్.
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో చాలామంది Taxpayers అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. కరోనా దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా పెట్టుబడిపై పన్ను మినహాయింపు దరఖాస్తు గడువు తేదీని సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది.