Home » Hong Kong Open
భారత షట్లర్ పీవీ సింధు హాంకాంగ్ ఓపెన్ 2019లో దూసుకెళ్తోంది. తొలి రౌండ్లో దక్షిణకొరియా కిమ్ గా యూన్ తో తలపడి 21-15, 21-16తేడాతో గేమ్ గెలిచింది. తొలి రోజు భాగంగా జరిగిన పోటీల్లో సింధూ సెకండ్ రౌండ్లోకి ప్రవేశించగా, సైనా చైనాకు చెందిన కౌ యాన్ యాన్ తో తలపడి 1