-
Home » Honor Phone
Honor Phone
బ్యాటరీ కింగ్ వస్తోంది.. హానర్ 11,000mAh భారీ బ్యాటరీ ఫోన్‌తో మార్కెట్ షేక్.. గేమ్ ఛేంజర్!
April 16, 2026 / 08:37 PM IST
Honor New Phone : హానర్ నుంచి 10,690mAh రేటెడ్ కెపాసిటీతో కొత్త బ్యాటరీ ట్రయల్ ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ బ్యాటరీ సాధారణంగా 11,000 mAh కెపాసిటీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అత్యధిక కెపాసిటీ బ్యాటరీలలో ఒకటి.