Home » Horoscope in Telugu
Horoscope Today : రవి, కుజుడు, చంద్రుడు, రాహువు, కేతువు ఇవాళ్టి రాశి ఫలితాలను ప్రభావితం చేస్తున్నాయి. మనసు పెట్టి చేసిన పనులు ఈ రోజు దిగ్విజయంగా పూర్తవుతాయి.
అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.
ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. పక్కదారి పట్టించేవారు ఉన్నారు. కొత్త వ్యక్తుల మాటలు గుడ్డిగా నమ్మకండి.
సంతృప్తిగా కాలం గడుపుతారు. గొప్ప వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఆస్తికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు.
రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి.
అనుకోని అవాంతరాలు చుట్టుముడతాయి. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. పనులు వాయిదా వేయకండి. విలువైన వస్తువుల విషయంలో అశ్రద్ధగా ఉండకండి.
అదృష్టం కలిసివస్తుంది. కార్యసిద్ధి ఉంది. గతంలో నిలిచిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు.
Horoscope Today : ఈరోజు ఆదివారం (మార్చి 16) నాడు గురువు శక్తిని కూడా పరిగ్రహించి కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఆకస్మిక ధన యోగం కలిగిస్తాడు. మిథునం, తుల, కుంభ రాశుల వారికి సత్ఫలితాలు ప్రసాదిస్తాడు..
ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. భూ వ్యవహారం లాభిస్తుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి.
అనుకున్న పనులు నెరవేరుతాయి. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు.