Home » hot photo collection
బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఇంట్లో అడుగుపెట్టిన లహరి శారీ గ్లామరస్ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది. మీడియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన లహరి ప్రస్తుతం హాట్ యాంకర్ గా పేరు తెచ్చుకుంది.
‘తిప్పరా మీసం’, ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ ‘కాంచన 3’వంటి చిత్రాలతో అలరించిన నటి నిక్కీ తంబోలి. సినిమాలతో సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అలరిస్తోంది.
అతిలోకసుందరి ముద్దుల తనయ జాన్వీ కపూర్ అందాల ఆరబోతలో ఏమాత్రం తగ్గట్లేదు.. నెటిజన్ల మతి పోగోడుతూ ఫోటోలతో రెచ్చగొడుతుంది.
రీసెంట్ గా బాలకృష్ణ అఖండ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ప్రగ్యా జైస్వాల్ ఇదే ఊపులో అందాల విందు వడ్డిస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.
ఇండస్ట్రీలో హద్దులను చెరిపేసి ట్రెండ్ సృష్టించిన విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి చిత్రంతో జబల్‌పూర్ సుందరి షాలినీ పాండే ఒక్కసారిగా స్టార్ స్టేటస్ అందుకుంది.
ఢిల్లీ బ్యూటీ రాశి ఖన్నా ఈ మధ్య కాలంలో వరస సినిమాలతో జోరు పెంచుతూనే.. సోషల్ మీడియాలో హీట్ పెంచుతోంది.
బిగ్ బాస్ ఐదవ సీజన్ లో ఇంట్లో అడుగుపెట్టిన లహరి శారీ గ్లామరస్ డాల్ గా గుర్తింపు తెచ్చుకుంది. మీడియా బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన లహరి ప్రస్తుతం హాట్ యాంక్టర్ గా పేరు తెచ్చుకుంది.
పవన్ కళ్యాణ్ కం బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’ సినిమాతో అనన్య నాగళ్ళ బాగా పాపులర్ అయ్యింది. పలు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన అనన్య ‘మల్లేశం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
అందం, అభినయం కలగలిపిన తారల్లో నటి అమలాపాల్ ముందుంటుంది. ఓవైపు గ్లామర్ పాత్రలను చేస్తూనే మరోవైపు నటనకు ప్రాధానత్య ఉన్న పాత్రలో నటిస్తుంది అమలా.
కత్రినా కైఫ్ తెలుగులో మొదటసారిగా వెంకటేష్ సరసన 'మల్లీశ్వరీ' సినిమాలో నటించిన క్యాట్ ఇక్కడ సక్సెస్ కాలేకపోయినా బాలీవుడ్‌లో సూపర్ క్రేజ్ దక్కించుకుంది.