Home » hot photo collection
కెరీర్ మొదట్లో కాస్త తడబడినట్టు అనిపించినా కూడా యాంకర్‌గా వర్షిణి ఇప్పుడు మంచి ఫాంలో ఉంది. ఒకప్పటి కంటే ఇప్పుడు వర్షిణి యాంకర్‌గా దూసుకుపోతోంది.
సోషల్ మీడియాలో సినిమాల కంటే ఎక్కువగా హాట్ ఫోటోలతో ఫేమస్ అయిన బ్యూటీ దిశా పటానీ ఎప్పుడూ బికినీ ఫోటోలతో రచ్చ చేస్తూనే ఉంటుంది.
నటి, యాంకర్, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న కరిష్మా తన్నా క్యూ కీ సాస్ బీ కబీ బహూ తీ' అనే సీరియల్‌తో బుల్లితెరపై అరంగేట్రం చేసి.. 2005లో 'దోస్తీ' సినిమాతో నటిగా అరంగేట్రం చేసింది
శుద్ దేశీ రొమాన్స్‌తో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన వాణీ కపూర్ ఆహా కళ్యాణం చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఏమాత్రం తీరిక ఉన్నా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.
అప్పుడెప్పుడో 14 ఏళ్ల కిందట సినీ పరిశ్రమలోకి వచ్చింది ఈ బ్యూటీ. టాలీవుడ్లో కల్యాణ్ రామ్ మూవీ విజయదశమి ద్వారా తెరంగ్రేటం చేసిన వేదిక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించింది.
శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.
శృంగార తారగా గుర్తింపు తెచ్చుకున్న మల్లికా శెరావత్ జోరు ఇటీవల తగ్గింది. కానీ, ఒకప్పుడు ఆమె నటించిన చిత్రాలకు కుర్రకారు ఫిదా అయ్యారు.
స్టార్ డమ్ అంతగా లేకపోయినా టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ మూడింటిలోనూ ఎంట్రీ ఇచ్చింది అనైకా సోతీ. వర్మ సత్య 2తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.
మౌనీ రాయ్ మన తెలుగు ప్రేక్షకులకు అంతగా పరిచయం లేదు కానీ.. బాలీవుడ్లో తన అందాలతో మస్త్ ఫేమస్. హిందీ టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్‌లో మౌని క్రేజ్ మాములుగా ఉండదు.
ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ ఇప్పుడు తెలుగు, తమిళ బాషలలో వరసపెట్టి సినిమాలతో బిజీగా మారుతుంది. సినిమాల సంగతెలా ఉన్నా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది.