Home » How to transfer files
Nearby Share App : విండోస్ నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లకు ఫైల్స్ ఎలా షేర్ చేయాలో తెలుసా? గూగుల్ (Google) ఆధారిత డెస్క్టాప్ యాప్ ఒకటి అందుబాటులో ఉంది. ఈ (Nearby Share) అనే యాప్ ద్వారా ఈజీగా ఫైల్స్ పంపుకోవచ్చు.