Home » Hrithik Roshan
గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నా దీనిపై ఎవరూ క్లారిటీ ఇవ్వలేదు. తాజాగా నేడు ఎన్టీఆర్ పుట్టిన రోజు నాడు హృతిక్ చేసిన ట్వీట్ వైరల్ గామారింది. హృతిక్ ట్వీట్ తో ఎన్టీఆర్ వార్ 2 సినిమాలో నటిస్తున్నట్టు �
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్ తన హీరోయిన్ ప్రియాంక చోప్రాకి.. 'నువ్వు అదరగొట్టేశావ్' అంటూ మెసేజ్ చేశాడు. ఎందుకో తెలుసా?
సూపర్ హీరో అంటే స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, సూపర్ మ్యాన్ గుర్తుకు వచ్చే మనకి హృతిక్ క్రిష్ ని పరిచయం చేశాడు. క్రిష్ 3 తరువాత మరో సీక్వెల్ కోసం ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. తాజాగా..
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ప్రాజెక్ట్ ‘వార్-2’లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమా కోసం మూడు నెలల డేట్స్ ఇచ్చాడట ఈ స్టార్ హీరో.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్లో స్పై థ్రిల్లర్ మూవీగా వచ్చిన ‘వార్’ సీక్వెల్ చిత్రంలో నటించబోతున్నాడని తెలుస్తోంది. వార్-2 సినిమా షూటింగ్‌ను దీపావళికి స్టార్ట్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారట.
బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో (Hrithik Roshan) కలిసి ఎన్టీఆర్ (NTR) వార్ సీక్వెల్ లో నటించబోతున్నాడట. ఈ సినిమా స్పై యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించబోతున్నారు.
హృతిక్ 2014లోనే తన భార్య సుసానే ఖాన్ కి విడాకులు ఇచ్చాడు. అప్పట్నుంచి ఒంటరిగానే ఉంటున్నా కొన్నాళ్ల నుంచి బాలీవుడ్ నటి, సింగర్ సబా ఆజాద్ తో ప్రేమలో ఉన్నాడు.
పఠాన్ (Pathaan) సినిమాలో సల్మాన్ ఖాన్ ని తీసుకు వచ్చి స్పై యూనివర్స్ కి తెరలేపిన యష్ రాజ్ ఫిలిమ్స్.. ఇప్పుడు తమ తదుపరి స్పై సిరీస్ మూవీస్ అనౌన్స్ చేశారు
హృతిక్ రోషన్ (Hrithik Roshan) నటించిన వార్ (War) సినిమా సూపర్ హిట్ అయ్యిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్ ని తీసుకు వస్తున్నారు. ఈ సినిమా కథ సల్మాన్ (Salman Khan) టైగర్ 3 కి కొనసాగింపుగా ఉండనుంది అంటూ ప్రకటించారు.
Clear Premium Water : ప్రముఖ భారతీయ ప్రీమియం ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ కంపెనీ క్లియర్ ప్రీమియం వాటర్ ప్యూరెస్ట్ క్వాలిటీ వాటర్‌ను మార్కెట్లోకి తీసుకొస్తోంది.