Hry min

    కోవాగ్జిన్ ఇచ్చాక.. మంత్రి అనిల్ విజ్‌కు కరోనా పాజిటివ్

    December 5, 2020 / 02:14 PM IST

    Anil Vij tests Covid-19 positive : హర్యానా ఆరోగ్య మంత్రి, బీజేపీ నేత అనిల్ విజ్ COVID-19 కు పాజిటివ్ వచ్చినట్టు ఆయన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. నవంబర్ 20న, మూడవ దశ ట్రయల్స్‌లో భాగంగా, కోవిక్సిన్ వ్యాక్సిన్‌ను ఆయనకు ఇచ్చారు. వ్యాక్సినేషన్ అనంతరం కరోనా పాజిటివ్‌ అని తే

10TV Telugu News