Home » HSBC
హాంకాంగ్ : యూరప్ లోని అతిపెద్ద బ్యాంకు HSBC హోల్డింగ్స్ PLC సంస్థ రాబోయే మూడేళ్లలో 35 వేల ఉద్యోగాల్లో కోత విధించనుంది. 100 బిలియన్ డాలర్ల ఆస్తులను తొలగించనుంది. అమెరికా, యూరోపియన్ వ్యాపారాలను తీవ్రస్థాయిలో పునరుద్ధరించనుంది. మూడేళ్లలో 35,000 ఉద్యోగా�
ఆర్థిక మాంద్యం భయపెడుతోంది. అమెరికా – చైనా మధ్య ప్రారంభమైన వాణిజ్య యుద్ధం ప్రపంచవ్యాప్త ఆర్థిక మాంద్యానికి దారి తీసే అవకాశం ఉందని ఆర్థిక వేత్తలు హెచ్చరిస్తున్నారు. దీంతో ఖర్చులను తగ్గించడానికి పలు కంపెనీలు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్న�