Home » Huawei Mate XT
Huawei Mate XT : హువావే ప్రపంచవ్యాప్తంగా MATE XT ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. రెండు మడతలు ఓపెన్ చేస్తే.. 10.2-అంగుళాల భారీ డిస్ప్లేగా మారుతుంది. భారతీయ కొనుగోలుదారులకు ఈ మడతబెట్టే ఫోన్ అందుబాటులో ఉందా?
Huawei Mate XT : హువావే చివరకు ప్రపంచంలోని మొట్టమొదటి ట్రిపుల్-ఫోల్డ్ స్మార్ట్ఫోన్ (Huawei Mate XT)ని లాంచ్ చేసింది. సెప్టెంబర్ 20న ఈ సేల్ ప్రారంభం కానుంది.