Home » Huge Python
థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భారీ కొండచిలువ మహిళ బాత్రూంలోకి వెళ్లింది. యానిమల్ కంట్రోల్ డిపార్ట్మెంట్కు చెందిన ఇద్దరు వ్యక్తులు పామును కాపాడి తమతో తీసుకెళ్లారు.
భారీ సైజులో ఉన్న కొండచిలువను క్రేన్ అమాంతం ఎత్తేసిన వీడియో గత వారం రోజులుగా ఇంటర్నెట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దీంతో ఈ వీడియో ఎక్కడిదన్న ఆసక్తి మొదలైంది.
చెట్టు తొర్రలో పెద్ద సైజు గుడ్లను చూసి షాక్ అయ్యారు ఆ ఊరి స్థానికులు. భయంతో గజగజ వణికిపోయారు. కొంతమంది దూరంగా పరిగెత్తారు. మరికొందరు వింతగా ఆ గుడ్లను చూస్తుండిపోయారు. ఈ ఘటన ఏపీలోని కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.