Home » Human
ఆయుర్వేదంలో గోమూత్రం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి చెప్పారని, ఇది అనేక రకాల వ్యాధులకు ఉపయోగపడుతుందని అన్నారు. ఆవు మూత్రంలో కుకురిన్ ఉంటుందని, ఇది క్యాన్సర్ వంటి వ్యాధులను నయం చేస్తుందని పేర్కొన్నారు
మనిషికి అమరత్వం సాధ్యమే అని తెలుస్తోంది. తాజాగా ఓ ఇంజనీర్ మనిషికి త్వరలో అమరత్వం లభిస్తుందని అంటున్నారు. 2030 నాటికి మనిషికి మరణం లేని జీవితం సాధ్యమవుతుందని బలంగా వాదిస్తున్నారు.
చిలీలో బర్డ్ ఫ్లూ (Bird Flu) వైరస్ కలకలం రేపుతోంది. మనిషిలో (Human) బర్డ్ ఫ్లూ(Bird Flu) లక్షణాలు కనిపించడం ఆందోళన కలిగిస్తోంది.
గుండె జబ్బులతో బాధపడుతున్న వారికి ఐఐటీ కాన్పూర్ తీపి కబురు అందించింది. తాము కృత్రిమ గుండెను తయారు చేసినట్లు ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ అభయ్ కరందికర్ ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
డ్రోన్ల తయారీ, రవాణాలో కొత్త శకం మొదలైంది. ఇప్పటివరకు సర్వేలు చేసేందుకు, విలువైన సమాచారాన్ని ఫొటోల రూపంలో నిక్షిప్తం చేసేందుకు, అత్యవసర వస్తువులను రవాణా చేసేందుకు డ్రోన్లను వినియోగించేవారు. ఇకపై మనిషి ప్రయాణించే డ్రోన్ వచ్చేంది. దేశీయంగా
ఆఫ్రికా ప్రాంతంలో మనిషి సగటు జీవిత కాలం 10 ఏళ్లు పెరిగినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యుహెచ్ వో) వెల్లడించింది. 2000 నుంచి 2019 వరకు ఆ మార్పును గమనించినట్లు డబ్ల్యుహెచ్ వో తెలిపింది. కానీ, ఇదే కాలంలో మరే ప్రాంతంలోనూ మనిషి సగటు జీవిత�
రోజుకు ఎంతనీటిని తాగాలన్న ధానిపై చాలా మందిలో అనేక అనుమానాలు ఉన్నాయి. నీటిని ఎక్కువగా ఒకేసారి తాగకుండా కొద్ది కొద్దిగా తాగటం మంచిది. అలాగే దాహం వేస్తున్న సమయంలో తాగాలి.
విటమిన్ సి మన శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటి. విటమిన్ సి ఎముకల అభివృద్ధికి, రక్తనాళాల ఆరోగ్యానికి గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది.
భారతీయులు చాలామంది మహిళలను మనుషులుగానే చూడడం లేదు..ఇది సిగ్గుచేటైన విషయం అని రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తంచేశారు.
ఒక 57 ఏళ్ల వ్యక్తికి పంది గుండెను అమర్చారు అమెరికా డాక్టర్లు. ఈ ఆపరేషన్ సక్సెస్ అవ్వడంతో అవయవాల కొరత సమస్యకు ఈ విధానం పరిష్కారం చూపించవచ్చని భావిస్తున్నారు డాక్టర్లు.