-
Home » human animals
human animals
జంతువుల్లా ప్రవర్తించారు, అలాగే చస్తారు.. ఇజ్రాయెల్ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు
October 20, 2023 / 05:50 PM IST
గాజాలోని అల్ అహ్లీ బాప్టిస్ట్ హాస్పిటల్‌పై క్షిపణి దాడికి హమాస్, దాని మిత్రపక్షాలు బాధ్యులని ఇజ్రాయెల్ మంత్రి డిచ్టర్ పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు టెల్ అవీవ్‌లో దిగాల్సిన రోజున ఈ ఘటన జరిగిందని ఆయన చెప్పారు.