Home » humanoid robots
చైనాలో వందలాది రోబోటిక్స్ కంపెనీలు ఉన్నాయి. ఇవి అమెరికా కంపెనీలతో పోటీపడుతూ ఆధునిక హ్యూమనాయిడ్ రోబోట్లను అభివృద్ధి చేస్తున్నాయి.
మస్క్ అప్పట్లో కొత్త రోడ్‌మ్యాప్‌ను ప్రకటించి.. 2026 నాటికి రోబోల కమర్షియల్ సేల్స్ మొదలవుతాయని చెప్పారు.