Home » husband killed
పోస్టుమార్టం రిపోర్టులో ఆయన ఒంటి మీద గాయాలు కనిపించాయి. దీంతో పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని విచారించారు.
విచారణలో ఆమె తన నేరాన్ని అంగీకరించింది. హత్యలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
young girl assasinated her husband help with lover, kurnool : కాలేజీ చదివే రోజుల్లో ఏర్పడే పరిచయాలు, ప్రేమలు శాశ్వతం అనుకుని కాబోయే భర్తను ప్రియుడితో కలిసి అంతమొందించిన యువతి ఉదంతం కర్నూలు జిల్లాలో వెలుగు చూసింది. ఆళ్లగడ్డకు చెందిన యువతి స్థానికంగా ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో �