Home » huzurabad by election
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఇన్ ఛార్జ్‌గా మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని బీజేపీ పార్టీ నియమించింది. సహ ఇంఛార్జ్‌లుగా మాజీమంత్రి ఎ.చంద్రశేఖర్, యెండల లక్ష్మీనారాయణను ఎంపిక చేశారు.
ఉపఎన్నిక పోరు ఊపందుకోనుంది. కురుక్షేత్రమే అన్న ఈటల మాటలకు ధర్మ యుద్ధంతో సమాధానం చెబుతాము అంటోంది అధికార టీఆర్ఎస్.
హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు సమావేశం అయ్యారు. తెలంగాణ బీజేపీ ఉపాధ్యక్షుడు
మాజీ మంత్రి ఈటల రాజేందర్ మంగళవారం (జూన్ 8)న కరీంనగర్ జిల్లా, హుజూరాబాద్‌కు వెళ్లనున్నారు. ఢిల్లీ నుంచి వచ్చాక మొదటిసారి హుజూరాబాద్ ఆయన వెళ్తున్నారు.