Home » hyderabad accident
వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను వణికిస్తున్నాయి. నిత్యం చోటుచేసుకుంటున్న ప్రమాదాల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండడం ఆందోళన కలిగిస్తోంది.
ఇటీవల కాలంలో పాదచారులు ఎక్కువగా రోడ్డు ప్రమాదాల బారిన పడుతుండడం పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.
హైదరాబాద్ నగర శివార్లలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం అర్ధరాత్రి సమయంలో ఘట్కేసర్ పరిధిలోని చౌదరిగూడ వద్ద వేగంగా దూసుకొచ్చిన కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది.
ఔటర్ రింగ్‌రోడ్‌పై తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా ఔటర్ పై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరోవ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.