Home » Hyderabad city news
సినిమాలో హీరోలా తనని తాను ఊహించుకుంటూ ఓ 15 ఏళ్ల బాలుడు ఒకేసారి ప్యాకెట్ సిగరెట్స్ కాల్చి చివరకు ఆసుపత్రి పాలైన ఘటన.. హైదరాబాద్ లో వెలుగు చూసింది.
నగరంలో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు బ్యానర్లు పెడితే వెంటనే తొలగిస్తామని కేటీఆర్ అన్నారని, దీనిపై జీవోను కూడా విడుదల చేశారని రాజా సింగ్ పేర్కొన్నారు
కూతురు చెప్పిన మాట వినడం లేదని తల్లి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని నారాయణ గూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
భాగ్యనగరంలో రెండు భారీ శోభాయాత్రలు నిర్వహించనున్నారు. భాగ్యనగర్ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఒక యాత్ర..బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ ఆధ్వర్యంలో మరో యాత్ర
హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం దారుణ ఘటన చోటుచేసుకుంది. స్థానిక ఈఎస్ఐ మెట్రో స్టేషన్ పై నుంచి దూకి ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది
ఈనేపధ్యంలో అసలు పబ్ లోకి డ్రగ్స్ ఎలా వచ్చాయి? డ్రగ్స్ ఎవరు వాడారు? బర్త్ డే పార్టీ ఎవరిది ? వివిధ కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పబ్ కి వచ్చే కస్టమర్లకు రహస్యంగా డ్రగ్స్ సరఫరా చేసేందుకు గానూ ఏకంగా ఒక స్మార్ట్ యాప్ నే నిర్వాహకులు రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు.
యువతుల అమాయకత్వాన్ని అలసత్వంగా తీసుకుని కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. చట్టాలు కఠినంగా అమలు చేస్తున్నా ఆడవారి పట్ల ఇటువంటి దారుణాలు జరగడం శోచనీయం.
హైదరాబాద్ లోని నల్లకుంట శివమ్ రోడ్, జూబిలీహిల్స్ ప్రాంతాల్లో దుర్గ్స్ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అడిషనల్ కమిషనర్ డీఎస్ చౌహన్ వివరాలు వెల్లడించారు
నిర్లక్ష్యంగా, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న వాహనదారులపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. ఈక్రమంలో జంటనగరాల్లో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు