Home » Hyderabad Meteorological Center
తెలంగాణలో వచ్చే నాలుగు రోజులు తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
బుధవారం నుంచి గురువారం వరకు ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని వెల్లడించింది.
బుధవారం రాష్ట్రంలోని 12 జిల్లాల్లో వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. గురువారం 9 జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కాగా, తొమ్మిది జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి.
రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వాతావరణ విశ్లేషణ మరియు హెచ్చరికలు జారీ చేసింది. ఆదివారం ఉదయం 8:30 ఆధారంగా వాతావరణ హెచ్చరికలు చేసింది.
సోమవారం, మంగళవారం రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోపాటు ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
గురువారం నుంచి శుక్రవారం వరకు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది.
మోచా తుఫాన్ కారణంగా తెలంగాణలోపాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
రాష్ట్రంలో అకాల వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. ఇప్పటికే క్యుములోనింబస్ మేఘాలు, ద్రోణి ప్రభావంతో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురువనున్నాయి. రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 6 వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్ర మట్టాన�
తెలంగాణలో గత కొద్ది రోజులుగా వానలు దంచికొడుతున్నాయి. వాగులు, వంగలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాష్ట్రంలో మరో ఐదు రోజులు వర్షాలు కురువనున్నాయి. ఈనెల 14వ తేదీ వరకు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.