Hyderabad Metro

    మెట్రోరైల్ రికార్డు: 2లక్షల26వేల మంది ప్రయాణం

    January 12, 2019 / 02:51 PM IST

    హైదరాబాద్:  హైదరాబాద్ మెట్రో రైల్ మరో అరుదైన రికార్డును నమోదు చేసింది. సంక్రాంతి పండుగసందర్భంగా వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు నగర వాసులు రైల్వే స్టేషన్, బస్టాండ్లకు చేరుకోటానికి మెట్రో రైలును ఆశ్రయించారు. శుక్రవారం అత్యధికంగా రెండు లక్ష�

10TV Telugu News