Home » hyderabad petrol price
తెలంగాణలో పెట్రోల్ ధరలు స్థిరంగా కొనసాగుతుండగా ఆంధ్రప్రదేశ్లో మాత్రం స్వల్పంగా పెరిగాయి. ఇప్పటికే రూ.110 ఉన్న పెట్రోల్ ధర.. ఇంకా పెరుగుతుండటం పేదలపై భారం రెట్టింపు చేస్తుంది.
పెట్రోల్ రేట్లు అడ్డు అదుపు లేకుండా పెరిగిపోతున్నాయి. గడిచిన 16 రోజుల్లో పెట్రోల్ రేటు 4.08 రూపాయలు పెరిగింది. డీజిల్ రేటు 4.76 రూపాయలు పెరిగింది.
పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత నెలలో పెట్రోల్ ధరలు క్రమంగా పెరగ్గా, ఈ నెలలో మూడు సార్లు తగ్గింది.
బంగారం ధరలు గత ఆరు రోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. గురువారం బంగారంపై రూ.110 పెరిగింది. వెండి ధరలు మాత్రం తగ్గుతున్నాయి.