Home » Hyderabad Politics
నవీన్ యాదవ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత.. తన గెలుపు కోసం పనిచేసిన అందరినీ కలిసి థ్యాంక్స్ చెప్పారు. కానీ మూడు నెలలుగా పనిచేసిన ముగ్గురు మంత్రులను.. ముందుగా వెళ్లి కనీస మర్యాదగా కలవలేదట.
గతంలో ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ కు పూర్వ వైభవం దక్కుతుందా? కారు జోరు కొనసాగనుందా? ఎంఐఎం అడ్డాలో ఇంకెవరైనా అడుగుపెట్టగలరా? నగరంలోని కీలకమైన 15 నియోజకవర్గాలపై స్పెషల్ అనాలసిస్ బ్యాటిల్ ఫీల్డ్ లో..