Home » hyderabad rain
దారి కనిపించలేనంతగా కురిసిన వానతో రోడ్లన్నీ జలమయమయ్యాయి.
రానున్న మూడు రోజులు తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయంది.
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. సోమవారం కూడా రాష్ట్రంలోని ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
Rains In Hyderabad: నగరంలోని పలు ప్రాంతాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
Hyderabad Rain : వామ్మో.. ఇదేం వాన..! హైదరాబాద్ను వణికించిన వర్షం
కుకట్పల్లి, మియాపూర్, మల్కాజగిరి, ఎల్బీనగర్, బేగంపేట, జూబ్లిహిల్స్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కుండపోతగా వాన పడుతోంది.
బీభత్సమైన ఈదురుగాలులు, భయంకరమైన మెరుపులు ఉరుములతో కూడిన వర్షం భాగ్య నగరాన్ని అతలాకుతలం చేసేసింది.
హైదరాబాద్ మీద వరుణుడు పగబట్టాడా? అన్న తీరుగా కుంభవృష్టి పడింది.