Home » Hyderabad
సావిత్రమ్మ ఓ చిన్న గదిలో పిండి వంటల వ్యాపారాన్ని ప్రారంభించి విదేశాలకు పార్సిల్స్ పంపించే స్థాయికి ఎదిగారు.
భారత్ - ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో భాగంగా జనవరి 25న హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది.
హైదరాబాద్, విజయవాడ, విశాఖలో 22.. అలాగే, 24 క్యారట్ల బంగార ధరలు ఇలా ఉన్నాయి..
ప్రజాపాలన దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
ర్యాపిడో బైక్ పై దరఖాస్తులు తరలిస్తుండగా అవి కిందపడిపోయాయి. రోడ్డుపై పడిపోయిన దరఖాస్తులను చూసి అంతా షాక్ కి గురయ్యారు.
ఫార్ములా ఈ రేస్ ఒప్పందంలో గోల్ మాల్
అయోధ్య రాముని పాదుకలు తయారు చేసిన రామలింగాచారి
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నివాసానికి మాజీ గవర్నర్ నరసింహన్ దంపతులు వెళ్లారు. వారికి కేటీఆర్..
సైంధవ్, హనుమాన్ చిత్రయూనిట్స్ అందరూ ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగానే ఈ రెండు సినిమాలు ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ని గ్రాండ్ గా నిర్వహిస్తున్నాయి.
పేపర్ లీకేజీ కేసులో ఎగ్జామినేషన్ కోసం హాజరు కావాల్సిందిగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే, కోర్టు ఆదేశాలను నిందితులు A17, 18, 23, 25, 27, 28, A37 బేఖాతరు చేస్తూ కోర్టుకు హాజరుకాలేదు.