Home » Hyderabad
హైదరాబాద్‌కు దేశీయ మాల్స్‌తో పాటు అంతర్జాతీయ షాపింగ్ మాల్స్ క్యూ కట్టాయి. దీంతో విశ్వనగరంలో రిటైల్ మార్కెట్ స్పేస్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది.
బీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోల్లో నిరుద్యోగుల గురించి ప్రస్తావన ఎక్కడ కనపడలేదన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో పేదలకు బరోసా ఇచ్చేలా లేదని విమర్శించారు.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఎన్నికలకు సమయం దగ్గర పడింది. ఇప్పటికే నామినేషన్ల స్వీకరణ గడువు ముగిసింది.
హైదరాబాద్‌లో బేగంపేట, మలక్‌పేట, సికింద్రాబాద్, అబిడ్స్ వంటి అనేక ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు ఉన్నాయి. వాటికి ఆ పేర్లు పెట్టడం వెనుక కారణాలు తెలుసుకుందాం.
నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్, గాంధీ నగర్ పోలీసులు కవాడిగూడ ఎన్టీపీసీ బిల్డింగ్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టారు.
అక్టోబర్ 31 వరకు కొత్త ఓటు నమోదు చేసుకోవడానికి అవకాశం ఉందని తెలిపారు. ఫామ్ -6 ద్వారా కొత్త ఓటు నమోదు చేసుకోవచ్చని సూచించారు.
ఎక్కడి నుంచి వస్తున్నారు.. ఇటువంటి వారంతా.. అంటూ తీవ్ర విమర్శలు. పోలీసులకు ఫిర్యాదుల వెల్లువ..
అధ్యక్షుడిగా అమర్ నాథ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. వైస్ ప్రసిడెంట్ గా జీ శ్రీనివాస్..
హైదరాబాద్ నగరంలో అధికారులు అన్ని వాహనాలను విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా మియాపూర్ వద్ద 27 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మొదటిసారి హైదరాబాద్(Hyderabad) లో భారీగా దేవి శరన్నవరాత్రులు నిర్వహిస్తున్నారు.